గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్లో 10 బైకులు దగ్ధం, దాచేపల్లి పోలీస్ స్టేషన్లో రికవరీ చేసిన 10 బైకులు దగ్ధమయ్యాయి. స్టేషన్ ఆవరణలోని బైకులకు అకస్మాత్తుగా మంటలు వ్యాపించి పెద్ద శబ్దాలతో బైకులుకాలిపోయాయి. ఎస్ఐ సుధీర్ కుమార్, పోలీస్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. సుమారు మూడు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని ఎస్సై తెలిపారు.
top of page
bottom of page
Comments