top of page
Writer's picturePRASANNA ANDHRA

ప్రొద్దుటూరులో 10 లక్షలు విలువ చేసే నిషేధిత గుట్కా పట్టివేత

కడప జిల్లా, ప్రొద్దుటూరు రూరల్ పరిధిలో భారీగా నిషేధిత గుట్కా పట్టివేత. బహిరంగ మార్కెట్ లో దాదాపు రూ.10 లక్షల విలువ చేసే 35 బ్యాగుల్లోని 71,100 ప్యాకెట్లను, టెంపో వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దర్ని అరెస్టు చేసిన ప్రొద్దుటూరు రూరల్ సి.ఐ మధుసూదన్ గౌడ్, రూరల్ ఎస్.ఐ సంజీవ రెడ్డి, సిబ్బంది. పట్టుబడ్డ ఇద్దరు నిందితులు బద్వేలు కు చెందిన వారు గా గుర్తింపు. కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమంగా తరలిస్తుండగా వాహన తనిఖీల్లో పట్టుబడ్డ వైనం. రూరల్ సీఐ, ఎస్ఐ, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్.







103 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page