విజయనగరం జిల్లా, తెర్లాం లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం ఈ ప్రమాదంలో మూడు ఇల్లు దగ్ధం కాగా ఒక వృద్ధురాలు సజీవదహనం అయ్యింది, మృతురాలు గాడి గౌరమ్మ వయసు 55 సంవత్సరములు,
సోమవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని బొబ్బిలి రూరల్ సీఐ శోభన్ బాబు విలేకరులకు తెలిపారు. మృతి చెందిన గౌరమ్మకు ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
Comments