ఆంధ్రా-కర్ణాటక సరిహద్దు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు బోల్తా పడిన ఘటనలో పలువురు మృతి చెందారు. కర్ణాటకలోని పావగడ పవలహళ్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను పావగడలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. వై.ఎన్.హొసకోట నుంచి పావగడకు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
top of page
bottom of page
Comments