వాహనాలు వేగం పెంచితే చర్యలు తప్పవు - జూనియర్ న్యాయ మూర్తి కే లత
నందలూరు మండలంలోని ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ సివిల్ కోర్టు నందు సోమవారం వాహనాలను అతివేగంగా నడిపిన్నందుకు గాను అతివేగానికి ఆరు నెలలు జైలు శిక్ష మరియు రూపాయలు 1000/- జరిమాన జూనియర్ న్యాయమూర్తి కే లత విధించారు. వివరాల్లో నికి వెళ్తే చెప్పాలి పుల్లంపేట మండలానికి చెందిన ఫాతిమా రిజ్వానా అనే ఆమె అతివేగంగా మరియు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి శ్రీరాములు మిట్ట కు చెందిన ఆవాలు శివ శంకరయ్య ను ఆమె వాహనంతో ఢీకొన్నగా ఆ ప్రమాదంలో తీవ్ర గాయాలు అయి కాలు ఎముక విరిగిన కేసు నెంబర్ 134/2020 రుజువు అయినందున ఆమెకు న్యాయమూర్తి ఆరు నెలలు జైలు శిక్ష మరియు 10,000 జరిమానాను విధించడం జరిగింది.
コメント