టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. కోవిడ్‌కు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యిందని ట్విటర్లో వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో వైద్యుల సలహాలతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ టెస్ట్‌లు చేసుకోవాలని సూచించారు. కాగా ఇప్పటికే మహేష్‌బాబు వదిన, నమ్రతా అక్క అయినా శిల్పా శిరోద్కర్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. శిల్పా ప్రస్తుతం దుబాయ్ లో నివసిస్తున్నారు.
top of page
bottom of page
Comments