ఏపీలో 13 జిల్లాల పునర్విభజన జరిగి 26 జిల్లాలుగా పెరిగిన నేపథ్యంలో, అతి తక్కువ జనాభా నిష్పత్తి గల జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా, జిల్లాలో పునర్విభనలో భాగంగా పాడేరు కేంద్రంగా ఏర్పడిన అల్లూరు సీతారామరాజు జిల్లా 9.54 లక్షల జనాభాతో ప్రస్తుతం ఏర్పడింది. కొత్తగా ఏర్పడ్డ జిల్లాలలో తక్కువ జనాభా ఉన్న జిల్లా ఇదే కావడం విశేషం. కలెక్టర్ గా సుమిత్ కుమార్, ఎస్పీగా సతీష్ కుమార్, జేసీగా ధనుంజయ్ ప్రస్తుతం నియమితులయ్యారు. జిల్లాలోని నియోజకర్గాలు: పాడేరు, అరకు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లు: పాడేరు, రంపచోడవరం మొత్తం మండలాలు - 22 వైశాల్యం - 12,251 చ.కి.మీ.
top of page
bottom of page
Comments