top of page
Writer's picturePRASANNA ANDHRA

580కిమి పాదయాత్రలో అన్నాచెల్లలు

బెంగుళూరు నుండి కేరళ (శబరిమల) అయ్యప్ప స్వామి దర్శనానికి కాలి నడక.


ఈ కాలంలో చేతిలో ఫోనులేని చిన్నారులు మనకు కనబడరు, కానీ ఈ ఇద్దరు చిన్నారులను చూడండి అయ్యప్ప మాల వెసుకొని చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ 'అయ్యప్ప శరణం' అంటూ అలా కాలి నడకన శ్రీ ధర్మశాస్త దర్శననికై బైయలుదేరారు వీరికి ఆధ్వర్యం ఎలావచ్చిందో తెలియదుకాని. అయ్యప్ప స్వామి ఆశీర్వాదం మాత్రం ఫుష్కాలంగా కనబడుతుంది


ఈ చిన్నారుల పట్టుదలకు.. ధైర్యానికి... భక్తికి... ఓర్పుని చూసి.. జనాలు ఆశ్చర్యపోతున్నారు...



10 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page