సింహాచలం ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రశంసలు గ్రేటర్ బిజెపి ఫ్లోర్ లీడర్ గంకల కవితకు అభినందనలు వెల్లువ, గ్రేటర్ భాజాపా ఫ్లోర్లీడర్ గంకల కవితకు శనివారం సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. భాజపా ఫ్లోర్ లీడర్ గా ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టిన కవితను శ్రీను బాబు సత్కరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో, వార్డు అభివృద్ధిలో కవిత, అప్పారావు ప్రజల నుంచి ప్రశంసలు పొందారని కొనియాడారు.
top of page
bottom of page
Comments