ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్. ఆత్మకూరు ఉపఎన్నిక బరిలో 14 మంది అభ్యర్థులు, ఆత్మకూరు నియోజకవర్గంలో 2,13,338 మంది ఓటర్లు. ఆత్మకూరు ఉపఎన్నిక కోసం 279 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు, 131 సమస్యాత్మక, 148 సాధారణ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు. ఉపఎన్నికకు సంబంధించి కలెక్టరేట్‌లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు. ఆత్మకూరు ఉపఎన్నిక సందర్భంగా కొవిడ్ ప్రొటోకాల్ అమలు. మహిళల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు, 78 పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ ఏర్పాటు. ఎన్నికల విధుల్లో 1,409 పోలింగ్ సిబ్బంది, 1100 మంది పోలీసులు, పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు. మాజీమంత్రి గౌతమ్‌రెడ్డి మృతితో ఆత్మకూరు స్థానానికి ఉపఎన్నిక.
top of page
bottom of page
Bình luận