మొబైల్స్‌లో 'కాల్ రికార్డింగ్' ఇక అసాధ్యం! గూగుల్ కొత్త రూల్స్!!
Call recording apps ban: ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో కాల్ రికార్డింగ్ యాప్స్ వాడుతున్నారా? అయితే.. ఇక అవేవీ పనిచేయవు. యూజర్ల వ్యక్తిగత గోప్యతను దెబ్బతీస్తున్నాయన్న కారణంతో థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ అన్నింటినీ నిలిపేయాలని నిర్ణయించింది గూగుల్. అయితే.. కాల్ రికార్డింగ్‌కు కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది. అవేంటంటే.
Call recording apps ban: గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ అన్నింటికీ సపోర్ట్. అంటే.. వాయిస్ కాల్ మాట్లాడుతున్నప్పుడు, ఆన్లైన్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటున్నప్పుడు ఆ సంభాషణను రికార్డ్ చేయడం ఇక కుదరదు. మే 11 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశముంది.
ఎందుకిలా?: మెజార్టీ స్మార్ట్ఫోన్లలో ఉండే ఆండ్రాయిడ్ ఓఎస్‌ను తయారు చేసే గూగుల్ సంస్థ.. కాల్ రికార్డింగ్‌కు ఎప్పుడూ వ్యతిరేకమే. అవతలి వ్యక్తికి చెప్పకుండా సంభాషణ రికార్డ్ చేయడం ద్వారా యూజర్ల వ్యక్తిగత గోప్య. అవతలి వ్యక్తికి కూడా తెలిసేలా 'ఈ కాల్ రికార్డ్ అవుతుంది' అని అలర్ట్ వస్తుంది.
Comentarios