అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో కీలక మార్పులు జరిగాయి. ఆంద్రరాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది వైసీపీ.
మొత్తం 26 జిల్లాలకు వైసీపీ అధ్యక్షులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్, మాజీ ఎమ్మెల్యేలను జిల్లాలకు పార్టీ అధక్షులుగా భాద్యతలు అప్పగించారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
వివిధ జిల్లాల అధ్యక్షులు తప్పుకున్న వేళ వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
ఆయా జిల్లాలకు ప్రస్తుత అధ్యక్షులు వీళ్లే
జిల్లా పేరు – అధ్యక్షుడు / అధ్యక్షురాలు
1. శ్రీకాకుళం – ధర్మాన కృష్ణ దాస్, ఎమ్మెల్యే
2. విజయనగరం – మజ్జి శ్రీనువాసరావు (చిన్న శ్రీను)
3. పార్వతీపురం మన్యం – పరీక్షిత్ రాజు
4. అల్లూరి సీతారామ రాజు – కొత్తగుల్లి భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే
5. విశాఖపట్నం – పంచకర్ల రమేష్, మాజీ ఎమ్మెల్యే
6. అనకాపల్లి – కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే
7. కాకినాడ – కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే
8. కోనసీమ – పొన్నాడ వెంకట సతీష్ కుమార్, ఎమ్మెల్యే
9. తూర్పు గోదావరి – జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే
10. పశ్చిమగోదావరి – చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు, ఎమ్మెల్యే
11. ఏలూరు – ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని), ఎమ్మెల్యే
12. కృష్ణా – పేర్ని వెంకటరామయ్య నాని (పేర్ని నాని), ఎమ్మెల్యే
13. ఎన్టీఆర్ – వెలంపల్లి శ్రీనివాస్ రావు, ఎమ్మెల్యే
14. గుంటూరు – డొక్కా మాణిక్య వర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే
15. బాపట్ల – మోపిదేవి వెంకటరమణ, ఎంపీ
16. పల్నాడు – రామకృష్ణారెడ్డి పిన్నెల్లి, ఎమ్మెల్యే
17. ప్రకాశం – జంకె వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
18. SPSR నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, MP
19. కర్నూలు – బి వై రామయ్య, మేయర్
20. నంద్యాల – కాటసాని రామభూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే
21. అనంతపురం – పైలా నరసింహయ్య
22. శ్రీ సత్యసాయి – మాలగుండ్ల శంకర్ నారాయణ, ఎమ్మెల్యే
23. వైఎస్ఆర్ కడప – కొత్తమద్ది సురేష్ బాబు
24. అన్నమయ్య – గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే
25. చిత్తూరు – కె నారాయణ స్వామి, డిప్యూటీ సీఎం
26. తిరుపతి – నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
Comentários