ఈరోజు సాయంత్రం కడప కలెక్టరేట్ నందు జరిగిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్ , ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి , ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ,జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి , కలెక్టర్ విజయరామరాజు , మేయర్ సురేష్ బాబు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
top of page
bottom of page
Comments