జిల్లాల ఇన్చార్జి మంత్రులను ఖరారు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి - ఆయా జిల్లాల అభివృద్ధిలో కీలకంగా మారనున్న ఇన్చార్జ్ మంత్రులు.
నూతన జిల్లాల తోనూ, నూతన మంత్రులు తోనూ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్న వైసీపీ ప్రభుత్వం 2024లో రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయా జిల్లాలలో పరిపాలనను వేగవంతం చేయాలన్న ఉద్దేశంతోను, మరియు ఎన్నికల్లో పట్టు సాధించేందుకు... ఈ రోజున మంత్రివర్గంలో ఉన్న సభ్యులందరికీ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వేరు, వేరుగా ఆయా జిల్లాల ఇంచార్జి మంత్రులుగా ఖరారు చేయడంతో.. వారికి కేటాయించిన జిల్లాలు అభివృద్ధి విషయంలో వారి పాత్ర కీలకంగా ఉండటంతోపాటు తదితర జిల్లాలోని శాసన పార్లమెంటు సభ్యులు ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. జిల్లాల ఇన్చార్జి మంత్రులు వివరాలు.
1. గుంటూరు - ధర్నాన ప్రసాదరావు
2. కాకినాడ - సిదిరి అప్పలరాజు
3. శ్రీకాకుళం - బొత్స సత్యనారాయణ
4. అనకాపల్లి - రాజన్న దొర
5. అల్లూరి సీతారామరాజు - గుడివాడ అమర్‌నాథ్
6. విజయనగరం - బుడి ముత్యాల నాయుడు
7. పశ్చిమ గోదావరి - దాడిశెట్టి రాజా
8. ఏలూరు - విశ్వరూప్
9. తూర్పు గోదావరి - చెన్నుబోయిన వేణు
10. ఎన్టీఆర్ జిల్లా - తానేటి వనిత
11. పల్నాడు జిల్లా - కారుమూరి నాగేశ్వరరావు
12. బాపట్ల - కొట్టు సత్యనారాయణ
13. అమలాపురం - జోగి రమేష్
14. ఒంగోలు - మేరుగ నాగార్జున
15. విశాఖపట్నం - విడుదల రజని
16. నెల్లూరు - అంబటి రాంబాబు
17. కడప - ఆదిమూలపు సురేష్
18. అన్నమయ్య జిల్లా - కాకాని గోవర్దన్ రెడ్డి
19. అనంతపురం - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
20. కృష్ణాజిల్లా - ఆర్ కె రోజా
21 తిరుపతి - నారాయణస్వామి
22. నంధ్యాల - అంజాద్ బాషా
23. కర్నూలు - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
24. సత్యసాయి జిల్లా - గుమ్మనూరి జయరామ్
25. చిత్తూరు - ఉషశ్రీ చరణ్
Comments