top of page
Writer's pictureEDITOR

తగ్గిన శనగ దిగుబడి దిగాలుగా రైతన్నలు

ప్రకాశం జిల్లాలో ఈ సంవత్సరం శనగ దిగుబడి బాగా తగ్గిపోయింది. ఎకరానికి ఎనిమిది క్వింటాళ్లకు మించి దిగుబడులు రావడం లేదని రైతున్నలు వాపోతున్నారు.

ఈ ఏడాది శనగ దిగుబడి తగ్గడానికి కారణం శనగకు కుంకుమ తెగులు రావడం ముఖ్య కారణం. దీంతో శనగ దిగుబడి అనూహ్యంగా తగ్గింది అని చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లా లో శనగ నూర్పిడులు జరుగుతున్నాయి.

20 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page