విశాఖ, మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం, జీవీఎంసీ 62 వ వార్డు పరిధి అంబెడ్కర్ కాలనీలో ఘటన, రామలక్ష్మికి చెందిన శ్రీ కనక దుర్గ వస్త్ర దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అంటుకున్న మంటలు, అర్ధరాత్రి 4 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగి ఉంటుందన్న యజమాని, సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసిన పెడగంట్యాడ ఫైర్ సిబ్బంది, సుమారు 5 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు.
top of page
bottom of page
コメント