కడప, చాపాడు మండలం ద్వారకా నగరం వద్ద మూత పడిన బయో గ్యాస్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం, గ్యాస్ ప్లాంట్ లో ఎరువులు తయారు చేయడంతో గతంలో సీజ్ చేసిన వ్యవసాయ అధికారులు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందని ప్లాంట్ యాజమాన్యం వివరణ, బయోగ్యాస్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం సంభవించడంతో చెలరేగిన మంటలు
top of page
bottom of page
Comments