వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం గంగుపల్లి తండా గ్రామంలో ఈరోజు షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం సంభవించి పూరిళ్ళు పూర్తిగా దగ్ధం కాగా, ఆపద సంభవించిన సంగతి తెలుసుకొని ఆ గ్రామాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలిచి కాలిపోయిన వారికి వంటసామగ్రి, బట్టలు, నిత్యావసర వస్తువులు అందజేసిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తనయుడు బొల్లా గిరిబాబు. ఈ కార్యక్రమంలో మండల MPP, వైస్ MPP , ఆ గ్రామ సర్పంచ్ లతో పాటు మండల వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్, మండల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
top of page
bottom of page
Komentáře