గాజువాక ప్రసన్న ఆంధ్ర వార్త, మహాత్మా జ్యోతిరావు పూలే గారి 195 వ జయంతి
టీ ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర వై సి పి బి సి సెల్ కార్యదర్శి శ్రీ సంపంగి ఈశ్వరరావు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 195 వ జయంతి సందర్బంగా ముఖ్య అతిధిగా గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి మహాత్మా జ్యోతిరావుపూలే గారి చిత్ర పఠానికి పూల మాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు అనంతరం తిప్పల.నాగిరెడ్డి మాట్లాడుతూ సంఘ సంకర్త ,సామాజిక తత్వవేత్తగా సమసమాజ స్థాపనకై అహర్నిశలు కృషి చేసి కుల వివక్షకు వ్యతిరేకం పోరాడిన దిశాలి బడుగు బలహీన వర్గాల కు అభ్యున్నతకు తన జీవిత కాలం నాలుగు దశాబ్దాలు పాటు సామజిక ఉద్యమం నడిపి విశేషా సేవలు అందించిన విద్యావేత మహిళాలు కుడా విద్యావంతులుగా చెయ్యాలని తన భార్య నే మొదటగా విద్యాను నేర్పి స్త్రీఉద్దారణ కార్యక్రమం చేపట్టారని అని అన్నారు ఈ కార్యక్రమం లోవైస్సార్సీపీ నాయకులు గాజువాక ఇంచార్జి తిప్పల దేవన్ రెడ్డి మార్డుపూడి పరదేశి, నక్క వెంకటరమణ, పిట్టరెడ్డి, చిత్రాడ వెంకటరమణ, బొడ్డ. గోవింద్, పాము రామశాస్త్రి, ఆడారి శ్రీను, కాకినాడ పెంటరావు, ములకలపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments