గాజువాక ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, మూగజీవాల వలన తరచు ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న
పారిశ్రామిక వాడగా ఏర్పడిన కొత్త గాజువాక జంక్షన్ రోడ్డు పై విచ్చల విడిగా సంచరిస్తున్న మూగజీవులు (ఆవులు), వీటిని సంరక్షించవలసి వారు కాస్తా రోడ్డు పైకి వదిలేయడంతో తరుచు రోడ్డు ప్రమాదాలతో పాటు పాదచారుల పైకి దాడి కూడా చేస్తున్నాయి, రోడ్డు పై అడ్డంగా పడుకోవడంతో చీకటి సమయంలో రోడ్డు ప్రమాదంకి వాహనదారులు గురి అవుతున్నారు, ట్రాఫిక్ కూడా తీవ్రంగా అంతరాయం అవ్వడంతో పాటు రోడ్డు పై అడ్డంగా ఉండే ఆవులను పక్కకి పంపించడానికి ట్రాఫిక్ పోలీస్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, జివిఎంసి అధికారులు కాస్తా చర్యలు తీసుకోవాలి అని పుర ఈ యొక్క సమస్యని సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజల భావిస్తున్నారు.
Commentaires