top of page
Writer's picturePRASANNA ANDHRA

సర్పంచులకు ఏపీ సర్కార్ శుభవార్త

గతంలో పంచాయతీ సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 2 ఉత్తర్వులను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అప్పట్లో ప్రభుత్వ నిర్ణయాన్నిసవాల్ చేస్తూ సర్పంచుల సంఘం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. జీవో నెంబర్ 2 పంచాయతీ రాజ్ చట్టానికి విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. దీంతో సర్పంచుల పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు గతంలోనే జీవో నెంబర్ 2ను సస్పెండ్ చేసింది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page