top of page
Writer's picturePRASANNA ANDHRA

కాల్ రికార్డింగ్ యాప్‌ల‌పై గూగుల్ నిషేధం

ఈ నెల 11 నుంచి కాల్ రికార్డింగ్ యాప్‌ల‌పై గూగుల్ నిషేధం.

ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంపై పనిచేసే థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్ లను గూగుల్ నిషేధం విధించింది. ఈ నెల 11 నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. ఈ కాల్ రికార్డింగ్ ఫీచర్.. యూజర్ల ప్రైవసీకి భంగం కలిగిస్తోందని గూగుల్ భావిస్తోంది. దాంతో ఈ నిషేధం విధించింది. ఇకపై ఆయా కాల్ రికార్డింగ్ యాప్ లు గూగుల్ ప్లే స్టోర్ లో కనిపించవు. యాప్ డెవలపర్లు ఆండ్రాయిడ్ ఫోన్లకు సంబంధించి కాల్ రికార్డింగ్ ఏపీఐ యాక్సెస్ పొందడం కుదరదని, అయితే శాంసంగ్, వివో, రెడ్ మీ తదితర కంపెనీల ఫోన్లలో కాల్ రికార్డింగ్ యాప్ లు ఇన్ బిల్ట్ గా వస్తాయి. ఈ ఫోన్లకు సంబంధించి గూగుల్ ఎలాంటి ప్రకటన చేయలేదు...!!

17 views0 comments

Commenti

Valutazione 0 stelle su 5.
Non ci sono ancora valutazioni

Aggiungi una valutazione
bottom of page