top of page
Writer's picturePRASANNA ANDHRA

అభువృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న జనసేన కార్పొరేటర్

పెదగంట్యాడ ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి,

ప్రజలు ఇచ్చిన వినతిపత్రాన్ని కి సమాధానంగా చేతల్లో చూపిస్తున్న 64 వార్డు జనసేన కార్పొరేటర్, 64 వ వార్డు యారాడ గ్రామానికి చెందిన రెడ్డి సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, చాలా రోజుల నుండి మంచినీళ్లు బోరు పనిచేయటం లేదని, 64 వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి కి ఫిర్యాదు చేశారు, వెంటనే స్పందిస్తూ తక్షణమే మంచి నీళ్ల బోరుకు జివిఎంసి సిబ్బందితో రిపేర్ చేయించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు సాయి, నాగేష్, తోవిటియ్యా ఆది, విశాఖపట్నం జిల్లా మాజీ పార్లమెంటు అధికార ప్రతినిధి సిహెచ్ ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.

6 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page