ఈరోజు జ్యోతిరావు పూలే గారీ 195 వ జన్మదిన కార్యక్రమం అగనంపూడి పెద్ద మడక గ్రామంలో గెద్దాడ రమేష్ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు పెన్నులు పెన్సిళ్ళు చాక్లెట్లు పంచిపెట్టి ఆ గ్రామంలో నివాసం ఉంటూ కరోనా బారిన పడి మరణించిన కండి పిల్లి శ్రీను కుటుంబానికి నెలకు సరిపడా నిత్యవసర వస్తువులు బియ్యం పప్పులు బట్టల ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏపీ స్టేట్ యాత వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ న్యాయవాది అండి బోయిన లక్ష్మీ గారు అందించడం జరిగింది ఆమె మాట్లాడుతూ జ్యోతిరావు పూలే గారు సేవా తత్పరులు ఉద్యమకారులు విప్లవకారులు స్త్రీ జనోద్ధారకుడు అయినా జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్న యువకుల పెద్దలు నాయకులు ఇతరులకు సహాయ సహకారాలు అందించాలని ఆనాడు జ్యోతిరావు పూలే గారు మహిళల కోసం ఎంత పాటు పడిన వ్యక్తి అని అతని భార్య సావిత్రిబాయి పూలే చదివించి మహిళల కోసం స్కూల్ స్థాపించడం మహిళలు చదువుకోవాలనే గొప్ప సంకల్పంతో అతని భార్యను మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా చేసి మహిళల అభివృద్ధికి ఎంత పాటు పడిన వ్యక్తి ఆయన ఆదర్శంగా తీసుకొని అతనీ కార్యక్రమాలు మేము ప్రతి యేటా ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం గెద్దాడ రమేష్ ఇంటి వద్దా ఘనంగా నిర్వహించడం ఆనందదాయకమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో యాత శెట్టిబలిజ గౌడ ఈడిగ శ్రీశైన సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు అండీ బోయిన అప్పారావు గారు కడవల ఈశ్వరరావు ఏకుల వెంకటేష్ గౌడ్ కడవల నాయుడు నెల్లి శ్రీనివాసరావు గెద్దాడ అప్పలరాజు సన్యాసిరావు, గిరి కుమార్, చిన్నారావు త్రినాధ రావు అప్పలకొండ కాకిడ వరలక్ష్మి, హేమ మన పెద్దలు మహిళలు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
top of page
bottom of page
Comments