కేజీహెచ్ లో డబ్బులడిగితే ఫిర్యాదు చేయండి సూపరిటెండెంట్ శివానంద్
విశాఖపట్నం, ప్రసన్న ఆంధ్ర
మహారాణి పేట
కేజీహెచ్ లో ఇక లంచాలకు తావు లేదని ఇందుకు పాల్పడే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొంటామని కేజీహెచ్ సూప రింటెండెంట్ డాక్టర్ కె.శివానంద హెచ్చరించారు. మహారాణి పేట లో గల కేజీహచ్ లోగల తన ఛాంబర్ లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్ లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్లు,రోగుల మద్య అనుబంధం పెరిగేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు రోగులు ఆస్పత్రిలో పడుతున్న ఇబ్బందులు మీద ఫిర్యాదులు వస్తున్నాయి దీంతో కలెక్టర్ ఆఫీసులో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు రోగులు ఏ ఇబ్బందీ ఉన్నా 0891- 2590100, 2590102 నంబర్స్ కి ఫిర్యాదు చేయవచ్చు అన్నారు ఆయుష్మాన్ డిజిటల్ మిషన్ కింద మెడికల్ రికార్డ్స్ నమోదు వల్ల రోగులకు ఎంతో ఉపయోగం అన్నారు రోగి ఆరోగ్య రికార్డు భద్రంగా వుంటుంది అన్నారు రోగి అభా ఐడి నంబర్ చెబితే డాక్టర్ కి ఆరోగ్య చరిత్ర తెలుస్తుంది అన్నారు.
రోగుల సహాయం కోసం ఎనిమిది కౌన్సి లింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఐసియూ లో వుండే రోగి సమా చారం వారి కుటుంబానికి తెలిసేలా చేస్తున్నాం బ్లడ్ రిపోర్ట్ కోసం రోగి వేచి వుండకుండా వాట్సప్ ద్వారా పంపే ఏర్పాటు చేస్తున్నాం బర్త్, డెత్ సర్టిఫికెట్ కోసం కూడా ఇబ్బంది పడుతున్నారని అన్నారు ఆధార్ కార్డు ద్వారా సర్టిఫికెట్ జారీ చేస్తామని స్పష్టం చేశారు జిల్లా పరిషత్ సమావేశంలో సభ్యులుకే జీ హెచ్ మీద చర్చ జరిగింది అన్నారు మార్చురీ వద్ద మహా ప్రస్థానం అంబులెన్సు మొబైల్ ఫోన్ నంబర్ బోర్డులను ఏర్పాటు చేస్తాం అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం ఆస్పత్రిలో రోజూ 2,800 వరకు ఓ పి నమోదు అవుతుందన్నారు పార్కింగ్ ఏరియా కోసం సన్నాహాలు చేస్తున్నామన్నారు ఓపీ విభాగంలో ఎనిమిది మంది సిబ్బందినీ మొబైల్ ఫోన్లలో అందుబాటులో వుంటారని స్మార్ట్ ఫోన్లు లేని వారికి ఓపీ చీటీలు సులభంగా జారీ అయ్యేలా చూస్తున్నామన్నారు కేజీహెచ్ లో జన జనన మరణ ధ్రుపత్రాలు జారీ విధానాన్ని క్రమబద్ధీకరిస్తున్నామని పేర్కోన్నారు కొన్ని సందర్భాల్లో పేషంట్ విషయమై ఇద్దరు భార్యలు క్లైమ్ చేస్తున్నారని ఆధార్ కార్డులు కూడా సక్రమంగా ఉండడం లేదని ఈ పరిస్థితులను చక్కదిద్ది అర్హు లకు న్యాయం చేయదలచినట్లు స్పష్టం చేశారు ఆయుష్మాన్ భారత్ డిజిటలైజేషన్ మిషన్ ను అమలు చేస్తున్నామని రోగులు వివరాల డిజిటల్ నమోదు మొదలైందని దీనివల్ల ఏ రాష్ట్రంలోని ఏ ఆసు పత్రులలో అయినా డాక్టర్లకు రోగి ఆరోగ్య రికార్డు తెలిసే అవకాశం ఉంటుందని చెప్పారు.
భౌతికకాయాలు మోసుకెళ్లే మహా ప్రస్థానం వాహనాల డ్రైవర్లు ఇన్చార్జులు ఆఫీసర్ల నెంబర్లు కూడా అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు కేజీహెచ్ కు క్యాజువాలిటీ లో సంస్కరణ తీసుకొస్తున్నామని ఇతర సిబ్బంది విధులకు హాజ రయ్యేలా చర్యలు చేపట్టినట్లు వివ రించారు పరీక్షలు వివరాలు గూగుల్ సెల్ ఫోన్ లకు మెసేజ్ రూపంలో పంపిస్తామని వర్ణించారు దీనివల్ల సకాలంలో వైద్య సేవలు పొందే చెప్పారు మూడు రాష్ట్రాల ఆరోగ్యప్రదాయనిగా భాసీలుతున్న కేజీహెచ్ లో రోగులకు మెరుగైన వైశ్యులు లక్ష్యంగా పనిచే ఆసుపత్రి హెల్ప్ డెస్క్ లను పెడుతున్నామని అలాగే, మరో ఎనిమిది కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు ఆపరేషన్ థియేటర్లు ఇంటెన్సివ్ కేర్ సెంటర్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని కొట్టు గట్టి పడిన చేపట్టమన్నారు వాహనాలు రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నా మని పిల్లల వార్డు పక్కన వాహన్లాల పార్కింగ్కు ఏర్పాటు చేశామని తెలిపారు సంస్కరణలు అమలు చేస్తున్నామని ప్రతి రోగికి వైద్యం అందువలనదే తమ ఉద్దేశ మని మరోవైపు ఆసుపత్రిలో ప్రతి వార్డును ఎప్పటికప్పుడు శుభ్రపరిచే చర్యలు ప్రారంభించామని శివా నంద్ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆర్ ఏం ఓ డాక్టర్ ధవళ భాస్కరరావు కూడా పాల్గొన్నారు.
Comments