top of page
Writer's picturePRASANNA ANDHRA

GVMC కమీషనర్ లక్ష్మీశా ని కలిసిన - శ్రీ కె.కె రాజు

విశాఖపట్నం ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, GVMC కమిషనర్ లక్ష్మీశా గారిని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె రాజు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో గల పలు సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు పై చర్చించారు. ముఖ్యంగా నియోజకవర్గం లో గల కొండవాలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులను త్వరిత గతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని. కె.కె రాజు , కమిషనర్ కి సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు తదితరులు పాల్గొన్నారు.


1 view0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page