పరిధి కొత్తపల్లె పంచాయితీ అమృతనగర్ లో ముస్లిం సోదరులు స్మశానవాటిక స్థలం లో మీకు కావలసిన కాంపౌండ్ గోడ , ప్రత్యేక ప్రార్థనలకు కావలసిన వసతులను సంబంధిత అధికారులతో చర్చించి రంజాన్ మాసం చివరికల్లా పనులు పూర్తి చేస్తామని, అలాగే మసీదు పక్కనే ఉన్నటువంటి 3 రోడ్లకు, సిమెంట్ రోడ్లు ఇరుపక్కల కాలువలు ఉండేవిధంగా త్వరితగతిన పూర్తి చేస్తామని జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివ చంద్రారెడ్డి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అమృత నగర్ ముస్లిమ్స్ మత పెద్దలు ,వార్డ్ మెంబెర్స్ తిరుపాల్ రెడ్డి, హనుమాన్ రెడ్డి , చికెన్ బాష పాల్గొన్నారు.
Comments