రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2 లక్షల 35 వేల పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10 న జరిగే కర్నూల్ కలెక్టర్ ముట్టడికి నిరుద్యోగులు వేలాదిగా తరలిరండి ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు 60 నుండి 62 కు పెంచడాన్ని నిరమిచుకోవాలి స్థానిక మంత్రాలయం మండలం బీసీ హాస్టల్ నందు AISF ముఖ్య నాయకుల సమావేశంలో నిరుద్యోగులకు పిలుపునిచ్చిన AISF తాలూకు ప్రధాన కార్యదర్శి థామస్
ఈ సందర్భంగా మంత్రాలయం బీసీ హాస్టల్ నందు ఏర్పాటు చేసిన AISF ముఖ్య నాయకుల సమావేశంలో AISF తాలూక ప్రధాన కార్యదర్శి థామస్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం డిగ్రీలు, పీజీలు ఇలా అనేక కోర్సులను పూర్తి చేసుకొని విద్యార్థులు నిరుద్యోగులు గా మారి ప్రభుత్వం విడుదల చేసే ఉద్యోగం నోటిఫికేషన్ కోసం ఎంతో ఆశతో ఎదురుచూసినటువంటి తరుణంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాల కాలం పూర్తి అవుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం బాధాకరమైన విషయమని వారు జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు పాదయాత్ర చేసినటువంటి తరుణంలో ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోవడం మే కాకుండా ఏ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకుండా నిరుద్యోగులుగా జీవితాలతో చిలక వాడుతున్నారని ఇది ఇది ఎంతవరకు సమాజం అని నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఒకవైపు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక కుర్రో మొర్రో అంటుంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచడం ఎంత వరకు సమాజమని ఇది నిరుద్యోగులను మోసం చేయడానికి ప్రభుత్వం పన్నుతున్న కుట్ర కుట్రలో భాగమేనని వారు ఆందోళన వ్యక్తం చేశారు కావున రాష్ట్ర ప్రభుత్వ నిరుద్యోగ పట్ల అనుసరిస్తున్న టువంటి ఇ నిరుద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల 35 వేల పోస్టుల భర్తీ చేసే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి లో భాగంగా ఈనెల 10 తారీఖున నిరుద్యోగ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన నిరుద్యోగుల పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి కి బుద్ధి చెప్పే విధంగా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని మంత్రాలయంలో జరిగిన ముఖ్య AISF ముఖ్య నాయకుల సమావేశంలో విద్యార్థులకు నిరుద్యోగులకు లకు ఏఐఎస్ఎఫ్ తాలూకా ప్రధాన కార్యదర్శి థామస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో AISF నాయకులు మహబూబ్ దస్తగిరి అన్వేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Comentarios