జాతీయ లోక్ అదాల త్ ను విజయవంతం చేయండి
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే నెల 9న జరగబోవు జాతీయ లోక్ ఆదాలత్ సంబంధించి రాజీ పడదగిన క్రిమినల్, సివిల్ కేసులు పరిష్కరించాలని వారికి తెలియజేశారు. అలాగే ఈ జాతీయ లోక్ ఆదాలత్ సంబంధించి ప్రతిరోజు ఫ్రీ లోక్ అదాలత్ సిటింగ్స్ నిర్వహించబడనని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సత్యానంద్, ఎంపీడీవో సౌభాగ్యం, అడ్వకేట్స్ డి.నరసింహులు ఏ.వి. సుబ్రహ్మణ్యం, ఎస్.మహమ్మద్ అలీ, జి.సుబ్బరామయ్య, హెచ్.ఆనంద్ కుమార్, సెమీవుల ఖాన్ , నూర్ మహమ్మద్ పాల్గొన్నారు.
Comments