మాతమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే మేడా.
ఒంటిమిట్ట మండలం లోని కుడమలూరు నందు గల మారమ్మ తల్లి దేవాలయం నందు మారమ్మ తల్లి ని రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. గ్రామ దేవతలు ప్రజల విశ్వాసానికి ప్రతిరూపాలనీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి , రాష్ట్ర డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి , శ్రీధర్ , ఓబుల్ రెడ్డి , సర్పంచ్ లక్ష్మీనారాయణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తంబెళ్ళ వేణుగోపాల్ రెడ్డి , ఎస్సీ ఎస్టీ మోనిటరింగ్ అండ్ విజిలెన్స్ కమిటీ మెంబర్ సత్యాల రామకృష్ణ, హత్యరాల చైర్మన్ v. సుబ్బారెడ్డి , కుడమలూరు గ్రామ ప్రజలు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments