top of page
Writer's picturePRASANNA ANDHRA

9నెలల చిన్నారి వంశీని ఆచూకీ లభ్యం

ప్రకాశం జిల్లా కనిగిరిలో అదృశ్యం అయిన 9నెలల చిన్నారి వంశీని ఆచూకీ లభ్యం, అమరావతి లో చిన్నారిని గుర్తించిన పోలీసులు. చిన్నారిని ఎత్తుకెళ్లి న మహిళా తో బాటు ముగ్గురు అరెస్ట్ చేసిన పోలీసులు, చిన్నారిని కొనడానికి యత్నిoచిన వారిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

6 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page