(సందీప్, ప్రసన్న ఆంధ్ర కర్నూలు ప్రతినిధి)
దళితులు ఇళ్లకు కరెంట్ బిల్లులు కట్టించుకోడం ఆపాలి
మంత్రాలయం, నవ్యంధ్ర MRPS మంత్రాలయం నియోజకవర్గం అధ్యక్షులు గర్జి హనుమన్న మాదిగ ఆధ్వర్యంలో మంత్రాలయం మండల కరెంట్ AE కి వినతి పత్రం ఇచ్చి ఈ సందర్బంగా నవ్యంధ్ర MRPS కర్నూల్ జిల్లా ఇంచార్జి చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ మంత్రాలయం మండలం చెట్నేహాల్లి, సూగూరు, వి. తిమ్మాపురం, వగారూరు, కల్లూదేవకుంట, బూదురు, మాధవరం, చిలకళడోనా, రచ్చమర్రి గ్రామల్లో దళితులు, గిరిజనలు ఇళ్లకు కరెంట్ బిల్లులు వస్తున్నావి బిల్లులు రాకుండా , ప్రభుత్వం sc, st వారికీ జగ్జీవన్ జ్యోతి పథకం నుండి 200 యూనిట్స్ ఉచితంగా ఇస్తుంది.ఈ పథకాన్ని మండలములో ఉన్న దళితులు, గిరిజనలు అందరికి వర్తించే విదంగా చేయాలని తెలిపి,వెంటనే అధిక బిల్లులు వచ్చిన వారవి తగ్గించి, కేంద్ర ప్రభుత్వం కరెంట్ ను ప్రవేటికరణ చేస్తానని మాట్లాడం మంచిది కాదు ఎందుకంటె బడుగు బలహీన వారు ఎంతో నష్టపోతారని మాట్లాడం జరిగింది. ఈ కార్యక్రమంలో నవ్యంధ్ర MRPS నాయకులు నరసింహులు, అజయ్, శాంతి రాజు మరియు వివిధ గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments