విశాఖ నియోజకవర్గం శాసనసభ సభ్యులకు (MLA) మరియు జీవీఎంసీ కార్పొరేట్లకు మున్సిపల్ కాంట్రాక్ట్/అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేసిన ఏపీ రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు జి. సుబ్బారావు
కరణం ధర్మశ్రీ చోడవరం ఎమ్మెల్యే, P. గణబాబు పెందుర్తి ఎమ్మెల్యే, జీవీఎంసీ 64, 65 వ వార్డు కార్పొరేటర్ల, దల్లి గోవింద్, బొడ్డు నరసింహ పాత్రుడు కి వినతి పత్రాలు జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు (అనుబంధ సంస్థ) ఆధ్వర్యంలో సమర్పించారు.
జీవీఎంసీ లోని కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ (పారిశుధ్యం, పేకేజీ, మలేరియా,వెటర్నేరీ, డ్రైవర్స్,నీటిసరఫరా, DEO, ఇంజినీరింగ్,బాల్యం,పార్కులు,ugd, మొ")కార్మికులకు 11వ పీఆర్సీ + డీఏ తో కూడిన సమాన వేతనాలు (26000/- ) చెల్లించాలని,,పెర్మినెంట్ చేయాలని, కార్మికులకు పని భారం పెరుగుతుంది. డెత్, సీక్కు, లాంగ్ ఆఫ్ సెంటు 60 + అయినా కార్మికుల పోస్టులు వెంటనే ఫిలప్ చేయాలని, తదితర అంశాలు అసెంబ్లీలో, కౌన్సిలలో తీర్మానం చేసి న్యాయం చేయాలని అన్నారు. ఈ వినతిపత్రాలు అందజేసే కార్యక్రమంలో. గొలగాని అప్పారావు, నాగరాజు, గణేష్, రాము, మీనాక్షి, బొడ్డమ్మ, వరాలమ్మ, ఈశ్వరరావు, పెంటారావు. తదితరులు పాల్గొన్నారు.
Comentários