top of page
Writer's picturePRASANNA ANDHRA

పెంచిన చెత్త పన్ను ఆస్తి పన్ను రద్దు చేయాలని పాదయాత్ర

ప్రసన్న ఆంధ్ర పెదగంట్యాడ ప్రతినిధి, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చెత్త పన్ను ,ఆస్తిపన్ను పెంపు గురించి అని 76వ వార్డు స్వతంత్ర నగర్ లో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి జగ్గు నాయుడు ఈ కార్యక్రమం ప్రారంభించి నారు. సిపిఎం పార్టీ గాజువాక జోన్ కార్యదర్శి ఎం రాంబాబు గారు ఆధ్వర్యంలో కార్యదర్శి లక్మి, రాముడు, స్టాలిన్, నాగేశ్వరరావు, శ్రీదేవి, అన్నపూర్ణ , కుంతి కాలనీలో చాలా మంది స్త్రీలు లు పాల్గొని చెత్త పై పన్నులు తక్షణమే రద్దు చేయాలని ప్రజల యొక్క ఇబ్బందులను అలాగే పేరుకుపోతున్న చెత్త తీయకుండా సమయానికి చెత్త వాహనములు కూడా రాకుండా మీరు ఏ విధంగా వసూలు చేస్తారని అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ప్రతినెల చెత్త పనులు నిమిత్తం 120 రూపాయలు ఎలా చెల్లించ గలరని పేద ప్రజల వాళ్ళకి ఇబ్బందికరంగా మారింది ఈ విషయం మీద ప్రభుత్వానికి తెలియపరచడానికి పాదయాత్ర చేయడం జరిగిందని తెలిపారు.


3 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page