అమరావతి : పథకాలు అందని అర్హులకు నేడు నగదు జమ..
మరో 9,30,809 మందికి రూ.703 కోట్లు..
వివిధ పథకాలకు అర్హత ఉండి మిగిలిపోయిన వారికి సాయం..
కంప్యూటర్‌లో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్..
అర్హత ఉండీ లబ్ధి పొందని వారికి ఏటా జూన్, డిసెంబర్‌లో సంక్షేమ పథకాలు..
తాజాగా 9 లక్షల మందికి పైగా పెన్షన్, బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలు..
అర్హులైనప్పటికీ ఎలా ఎగనామం పెట్టాలనేది గత సర్కారు ఆలోచన..
అర్హులందరికీ ఎలాగైనా ఇవ్వాలనేదే సీఎం జగన్ పోరాటం..
అమరావతి: ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ పథకాలకు సంబంధించి, అర్హత ఉన్నప్పటికీ సాయం పొందలేకపోయిన 9,30,809 మంది లబ్ధిదారులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రూ.703 కోట్లను జమ చేయనున్నారు.
Comments