అమరావతి, రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి రాత్రి కర్ఫ్యూ విధించినట్లు రాష్ట్ర పోలీసు శాఖ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది, అయితే ఇన్ని రోజులు వివిధ సామాజిక మాధ్యమాలలో పుకార్లు షికార్లు చేసి ప్రజలను తప్పు ద్రోవ పట్టించగా, నేటి ఈ ప్రకటన ద్వారా కర్ఫ్యూ ఆంక్షలను వాటి వివరాలను పోలీసు శాఖ ప్రకటించింది, రాత్రి 11 నుండి తెల్లవారుజామున 5 వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయని, నేటి నుండి 31.01.2022 వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉన్నందున ఎటువంటి వాణిజ్య సముదాయాలు ఈ సమయాన తెరువరాదని, ఆసుపత్రులకు, మెడికల్ దుకాణాలకు, అత్యవసర విభాగాలు మాత్రమే పని చేయాలని పేర్కొంది.
top of page
bottom of page
Comentarios