PRASANNA ANDHRAFeb 17, 20221 min readపరవాడ ఫర్మాసిటీలో ప్రమాదంRated 0 out of 5 stars.No ratings yetవిశాఖ, పరవాడ లోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ ఎమ్మెన్నార్ ఫార్మా యూనిట్ 2 ప్రమాదం. డీ బ్లాక్ లో సాల్వెంట్స్ పంపింగ్ చేస్తుండగా ఘటన. దట్టమైన విషవాయుువుల కారణంగా పక్కనే ఉన్న IOCL బొట్లింగ్ ప్లాంట్ లో డ్రైవర్ కు అస్వస్థత.
విశాఖ, పరవాడ లోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ ఎమ్మెన్నార్ ఫార్మా యూనిట్ 2 ప్రమాదం. డీ బ్లాక్ లో సాల్వెంట్స్ పంపింగ్ చేస్తుండగా ఘటన. దట్టమైన విషవాయుువుల కారణంగా పక్కనే ఉన్న IOCL బొట్లింగ్ ప్లాంట్ లో డ్రైవర్ కు అస్వస్థత.
Comments