కడప జిల్లా, ప్రొద్దుటూరు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇల్లు లేనివారికి సొంత ఇంటి కల నెరవేర్చడంలో భాగంగా రెండవ దఫాగా ఈరోజు ప్రొద్దుటూరు మున్సిపల్ 25 వ వార్డు లోని సుమారు 20 మంది లబ్ధిదారులకు 27 సచివాలయంలో ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడినది ఈ వార్డుకు మొదటి దఫా లో 330 ఇళ్ల పట్టాలు మంజూరు కావడం జరిగినది ఈ కార్యక్రమంలో 25 వ వార్డు వైయస్ఆర్సిపి ఇన్చార్జ్ షేక్ నూరి, వార్డు కౌన్సిలర్ మెహనూర్, 23 వ వార్డు కౌన్సిలర్ వడ్ల ఖలీల్, వైఎస్ఆర్సిపి నాయకులు ఖాదర్ జాఫర్. ఇస్మాయిల్. యూసుఫ్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
top of page
bottom of page
Comments