పెదగంట్యాడ ప్రసన్న ఆంధ్ర వార్త
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 72 వ జన్మదిన వేడుకలు చేసుకున్న నాయకులు ,కార్యకర్తలు అభిమానులు.
75వ టిడిపి అధ్యక్షులు నమ్మి అప్పారావు ఆధ్వర్యంలో75వ టిడిపి అధ్యక్షులు నమ్మి అప్పారావు ఆధ్వర్యంలో జాతీయ ప్రధాన అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పులి రమణారెడ్డి 75 వార్డు తెలుగుదేశం కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి ఈ సందర్భంగా మాట్లాడుతూనారా చంద్రబాబు నాయుడు (జ. 1950, ఏప్రిల్ 20) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ (నవ్యాంధ్ర) రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి (2014-2019). విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు. 2004 నుండి 2014 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని ఉన్న నాయకుడు అని అన్నారు. ఈ సందర్భంగా పులి రమణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. ఆంధ్రప్రదేశ్ శాసన సభలో సభ్యుడైనాడు. కాంగ్రెస్ పార్టీలో 20% కోటా సీట్లను యువజన విభాగానికి ఇవ్వబడినందున అతనికి ప్రయోజనం చేకూరింది. కొంతకాలం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‍గా పనిచేశాడు. కొంతకాలం తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య మంత్రి వర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా తన 28వ యేట నియమితులయ్యాడు.[13] కాంగ్రెస్ (ఐ) క్యాబినెట్ లో తక్కువ వయసు గల మంత్రిగా గుర్తింపు పొందాడు.[14] 1980 నుండి 1983 వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమ, చిన్నతరహా నీటిపారుదల శాఖా మంత్రిగా . పని చేశారని కొనియాడారు. వార్డు అధ్యక్షులు ఈ సందర్భంగా మాట్లాడుతూ2004 వ సంవత్సరం వరకు 9 సంవత్సరముల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా చరిత్ర సృష్టించాడు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు దొమ్మేటి అప్పారావు , పెంటి రాజు , రాజు ,శ్రీనివాస రావు, గోపి స్వామి నాయుడు, రమణ బాబు, పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది
Comments