పేద మహిళలకు కొండంత కష్టం.. సాయం కోసం ఎదురుచూపు..
బాధితురాలు... కుని. చంద్రమ్మ(50)
అంగన్వాడి వర్కర్ గా సుదీర్ఘంగా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న చిట్వేలి మండలం వెంకటరాజు పల్లి హరిజనవాడకు చెందిన కుని నారాయణ భార్య చంద్రమ్మ కు అనారోగ్యం రూపంలో కొండంత కష్టం వాటిల్లింది. కడుపు లోపల ప్రేగు పూర్తిగా చెడిపోవడంతో చికిత్సకు తామ శక్తికి మించి ఖర్చు చేశామన్నారు. రెండు దశలుగా ఆపరేషన్ చికిత్స చేయాల్సి ఉండడంతో ఆర్థికంగా వెనుకబడ్డ తమ కుటుంబం వైద్య ఖర్చులు భరించే శక్తి లేక దాతల సాయం కోరుతున్నామన్నారు. మనసున్న దాతలు సహకరించండి అంటూ పత్రికా వేదిక గా వేడుకున్నారు.
ఫోన్ పే నెంబర్: 9550987078.
Comments