పల్నాడు జిల్లా, క్రోసూరు మండలం పెరికపాడులో 11 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి యత్నించిన మందా నాగరాజు (39).
బాలిక కేకలు వేయడంతో నిందితుని పట్టుకొని దేహశుద్ది చేసిన స్థానికులు. తప్పించుకొని పారిపోయిన నిందితుడు.
పాప తల్లిదండ్రుల ఫిర్యాదుతో పొక్సో కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్న పోలీసులు.
Comments