అనకాపల్లి జిల్లాలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం, బాలికను ఎత్తుకెళ్లి ఘాతుకం.
అనకాపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, పక్కింట్లో ఉంటున్న సాయి అత్యాచారం చేశారంటున్న బాలిక తల్లిదండ్రులు. రాత్రి 2 గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లిన అక్కాచెల్లెలు బయటకు వచ్చిన సమయంలో బాలికను లాక్కెళ్లిన నిందితుడు. ఎవరో చెల్లిని ఎత్తుకుపోయారని తల్లిదండ్రులకు చెప్పిన బాలిక_
రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను గుర్తించిన తల్లిదండ్రులు, బాలికను గుర్తించి ఆస్పత్రికి తరలించిన తల్లిదండ్రులు, నిందితుడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రుల డిమాండ్. ఏరియా ఆస్పత్రిలో బాలికకు వైద్యపరీక్షలు, చికిత్స.
Comments