ఆర్టీపీపీ లో ఉదయం టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల పవర్ జనరేషన్ ఆగింది. సాయంత్రం లోపు జనరేషన్ లోకి తీసుకురావడానికి విద్యుత్ ఉద్యోగ కార్మికులు అందరూ శ్రమిస్తున్నారు. పవర్ కట్ లేకుండా ఓపెన్ మార్కెట్ లో కరెంటు కొనడానికి చూస్తే ఉదయం యూనిట్ పవర్ 7 రూపాయల నుండి 8 రూపాయలు పెట్టాల్సివస్తోంది. ఆర్టీపీపీ లో యూనిట్ పవర్ జనరేషన్ 3.50 కి తయారు అవుతోంది. అదే సమయము లో ప్రవేటు వాళ్ళు 7 మరియు 8 రూపాయలు కి అమ్ముతున్నారు. ప్రభుత్వ రంగానికి ప్రవేటు రంగానికి అది తేడా ? వారికీ లాభాలు కావాలి. ప్రభుత్వ రంగానికి ప్రజలకు తక్కువ ధరకు కరెంటు ఇవ్వడమే లక్ష్యం మేలుకోవాలి ప్రభుత్వ పాలకులు, ఇకనైనా ప్రభుత్వ రంగాన్ని బలపరచాలి విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు ప్రైవేటీకరణ ని ఆపాలి.
top of page
bottom of page
תגובות