top of page
Writer's picturePRASANNA ANDHRA

కన్నె పెల్లి నుండి సారలమ్మ గద్దె ల పైకి

తెలంగాణ, తాడ్వాయి మండలం లోని శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర గట్టం మొదలు అయింది, ఈ రోజు కన్నేపెల్లి నుండి సారలమ్మ గద్దె ల పైకి రావడం కోట్ల మంది ఎదిరి చూస్తున్న మహా ఘట్టం మొదలయింది.

ఈ సందర్భంగా కన్నేపెల్లి నుండి సారలమ్మ తో బయలు దేరిన ములుగు ఎమ్మెల్యే సీతక్క,

అనంతరం మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద మహా జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అని కోరిన కోర్కెలు తీర్చే వన దేవత ల దీవెనలు రాష్ట్ర ప్రజలకు ఉండాలి అని సీతక్క ప్రార్థించారు.

2 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page