కూర్మన్నపాలెం ప్రసన్న ఆంధ్ర వార్త, సర్ధార్ గౌతులచ్చన్న వర్ధంతి వేడుకలు
87వ వార్డులో సర్ధార్ గౌతులచ్చన్న వర్ధంతి వేడుకలు కణితి కాలనీ శ్రీ. రధలమ్మా శెట్టిబలిజ సేవా సంఘము ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
జిల్లా కార్యదర్శి బొడ్డ గోవింద్, వార్డ్ అధ్యక్షులు చిత్రాడ వెంకట రమణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గాండ్ల/తెలుకుల కార్పొరేషన్ డైరెక్టర్, శ్రీమతి చిత్రాడ. కనక సూర్య పద్మావతి. వార్డు ఇంచార్జి కోమటి. శ్రీనివాసరావు, కమిటీ ప్రతినిధులు గెద్దాడ.నాగరాజు, గెద్దాడ. అంజిబాబు, పోతల. కృష్ణ, గెద్దాడ. రాంబాబు పాల్గున్నారు.
బొడ్డ గోవింద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన గురించి ఉత్తర కోస్తా కళింగసీమలో ఉద్ధానం ప్రాంతాన (నాటి గంజాం జిల్లా) సోంపేట తాలూకాలో బారువా అనే గ్రామంలో 1909 ఆగష్టు 16 వ తేదీన ఒక సాధారణ బీద గౌడ కుటుంబము చిత్రాడ. కనక సూర్య పద్మావతి
ఈ సందర్భంగా మాట్లాడుతూ
అతను పలాసలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నప్పుడు 21 సంవత్సరాల వయస్సులో అరెస్టయ్యాడు . క్విట్ ఇండియా ఉద్యమంలో లచ్చన్న కూడా పాల్గొన్నారు . బ్రిటీష్ రాజ్‌పై నిర్భయ పోరాటం చేసినందుకు అతనికి సర్దార్ బిరుదు లభించింది .
కోమటి. శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ 1941లో రెండవ ప్రపంచ యుద్ధంలో రంగూన్‌పై బాంబు దాడి జరిగినప్పుడు, లచ్చన్న భూగర్భంలో ఉన్నప్పటికీ, బర్మాలోని భారతీయ కార్మికులకు సహాయం చేయడానికి నరసన్నపేటలో బర్మా శరణార్థుల సదస్సు ఏర్పాటు చేశాడు ,
చిత్రాడ వెంకట రమణ ఈ సందర్భంగా మాట్లాడుతూసర్దార్ గౌతు లచ్చన్న ప్రతిభా పురస్కారాలు, శ్రీ కౌండిన్య సేవాసమితి ద్వారా ప్రతి సంవత్సరం ప్రతిభావంతమైన మరియు తెలివైన విద్యార్థులకు ఇవ్వబడుతుంది ఇలాంటి మహనీయుల గురించి ఎంత చెప్పినా చాలదని తెలిపారు
ఈ కార్యక్రమంలో లో కమిటీ ప్రతినిధులు గెద్దాడ.నాగరాజు, గెద్దాడ. అంజిబాబు, పోతల. కృష్ణ, గెద్దాడ. రాంబాబు పాల్గున్నారు.
Comments