top of page
Writer's picturePRASANNA ANDHRA

రాష్ట్రంలో వైయస్సార్ ప్రభుత్వం పరిపాలన లో విఫలం - సోమిశేట్టి వెంకటేశ్వర్లు

మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్ మోహన్ రెడ్డి పరిపాలన లో విఫలం అయ్యాడు అని తెలుగు దేశం పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షులు సోమిశేట్టి వెంకటేశ్వర్లు అన్నారు వారు తెలుగు దేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ ప్రభుత్వం పెంచిన నిత్యావసర వస్తువులు ధరలు పై మంత్రాలయం మండలం కన్వీనర్ పన్నాగ వెంకటేషప్ప స్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పేదల ద్రోహీ జగన్ దిగిపోవాలి - ధరలు దిగిరావాలి అని మంత్రాలయం తెలుగు దేశం పార్టీ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి స్ధానిక ఎమ్మర్వో కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేసి మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కరెడ్డి అధ్వర్యంలో ఎమ్మర్వో కు వినతిపత్రం అందజేశారు అనంతరం కర్నూలు పార్లమెంటు అధ్యక్షులు సోమిశేట్టి వెంకటేశ్వర్లు, మంత్రాలయం నియోజకవర్గం ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పెంచిన నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ప్రజలు ఎలా గడపాలని పాదయాత్ర లో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హమీలు ఏమి ఇప్పుడు నడుపుతున్న పరిపాలన ఏమి అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిపాలన చేస్తూన్న వైయస్సార్ ఎమ్మెల్యేలు, మంత్రులు, అసెంబ్లీలో ప్రజలు సమస్యలు పై చర్చలు జరపకుండా ప్రతిపక్ష నేతలు పై అనుచితంగా మాట్లాడుతూ కాలయాపన చేస్తున్నారు అని వారు అన్నారు రాష్ట్రంలో వైయస్సార్ నాయకులు కర్ణాటక మద్యము, ఇసుక, వ్యాపారం, కబ్జాలు తప్ప అభివృద్ధి ఎక్కడ చేయలేదు అని వారు తెలియజేశారు మంత్రాలయం నియోజకవర్గం లో అభివృద్ధి చేసింది మేము అని మీరు చేసింది ఏమి లేదు అని సవాలు విసిరారు ఈ నిరసన కార్యక్రమానికి బారి ఎత్తుగా కార్యకర్తలు నాయకులు వచ్చారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి, రాష్ట్, బాపురం శివమొహను రెడ్డి, వ్యాసారాజా స్వామి,బూదురు మల్లికార్జున రెడ్డి, కౌతాళం మండలం కన్వీనర్ గోతులదోడ్డి ఉలిగయ్య, తెలుగు యువత జిల్లా ప్రదాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ నాయుడు, తెలుగు యువత మంత్రాలయం నియోజకవర్గం అధ్యక్షులు బాపురం సుధీర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప డేని,జిల్లా రైతు సంఘం కార్యదర్శి లు నాడిగేని అయ్యన్న, వెంకటపతి రాజు, కోసిగి మాజీ సర్పంచ్ ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి, రమేష్ గౌడ్, నీలకఠరెడ్డి, గోపాల్ రెడ్డి, చావిడి వెంకటేష్, సిద్దప్ప డేని, సత్యరాజ్, చిన్నోడు, పెద్ద కడుబురు మండలం కన్వీనర్ బసలదోడ్డి ఈరన్న, కోసిగి మండలం కన్వీనర్ జ్ఞానేష్, జిల్లా బిసి సెల్ కార్యదర్శి కురుగోడు, టి యన్ యస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివమూర్తి,అడ్వకేట్ విజయరామి రెడ్డి, నాడిగేని రంగన్న,పంపాపతి, కోండగేని వీరారెడ్డి, సాతునూరు కోసిగయ్య, కురువ మల్లికార్జున, దశరది రాముడు, సూగురు నాగేష్,మీసేవా అంజినేయులు,మాజీ సర్పంచ్ లు చిన్న భూంపల్లి నరసింహులు, జంపాపురం కృష్ణా రెడ్డి పల్లెపాడు చంద్ర, చిలకలడోణ హనుమంతు, కాత్రికి చంద్ర,గోతులదోడ్డి సర్పంచ్ లకే గోవిందు, లక్ష్మీకాంత్,గోపాల్, మైనారిటీ అధ్యక్షులు టిపు సుల్తాన్, జిల్లా కార్యదర్శి రహ్మాన్, వగరూరు రామిరెడ్డి, అబ్దుల్, ప్రభాకర్ రెడ్డి,జీపి సిద్దప్ప గౌడ్, ఐ టిడిపి అధ్యక్షులు సల్మాన్ రాజు, యస్ సి సెల్ జిల్లా కార్యదర్శి యోసేపు యోబు,నియోజకవర్గం అధ్యక్షులు బోగ్గుల నరసన్న, రాజాబాబు, సునీల్,సోటయ్య, కోసిగి యం పి టి సి రాజు, శివ మంత్రాలయం వటేప్పగారి నరసింహులు, మాల్లపల్లి లక్ష్మన్న, చంద్ర,మేకల నరసింహులు లక్ష్మారి నరసింహులు,రామయ్య, బెళగల్ సర్పంచ్ రామయ్య, గుండేష్, ఉసేని,దోడ్డి గోపాల్, రంగారెడ్డి,శీను, తెలుగు యువత పెండిల్ భరత్ డేని, నీలకంఠ, మౌనేష్, సిద్దు, దుద్ది ఉసేని, సూగురు పాండురంగ,గోట్టయ్య,ఉమేష్,చిదానంద, క్రిష్ణ, నాగేష్, మహదేవ్, హనుమంతు, బసవరాజు, లింగప్ప,నాలుగు మండలం లోని అన్ని గ్రామాలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


22 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page