విశాఖప్నం ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, జీవీఎంసీ జోన్ -1,2,3,4,5,6,7,8 విస్తృతముగా జనరల్ బాడీ సమావేశం జరుగుతున్నాయి. ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్షులు, జి సుబ్బారావు గారు, గౌరవ అధ్యక్షులు, పి. వెంకట్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి ఎం వి ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్, టి. నూకరాజు, ఉరుకుటి రాజు, అడిషనల్ సెక్రటరీ, గొలగాని అప్పారావు, శీర రమణ, ఎం.ఈశ్వరరావు, జే.అర్. నాయుడు, అప్పలరాజు, గణేష్, నాగరాజు శ్రీను, మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో Rt no 7 ను రద్దు చేయాలనీ , మునిసిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం గతం లొ ఇచ్చిన హామీలు అమలు చేయాలనీ సమాన పనికి -సమాన వేతనం అమలు చేయాలనీ, పర్మినెంట్ చేయాలనీ, మునిసిపల్ కార్మికులు కు జీవో Rt,no,1615 అమలు చేయాలనీ అదేవిదంగా రాష్ట్ర ప్రభుత్వం కు సిపర్స్ చేయుదురుని మునిసిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యం తగదని, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మునిసిపల్ కార్మికులుకు లక్ష రూపాయలు వేతనం ఇచ్చిన తక్కువే, కాంట్రాక్టు & అవుట్ షోర్షింగ్ కార్మికుల్ని పర్మినెంట్ చేస్తా అన్న ముఖ్య మంత్రి గారు మాట తప్పారు, మడమ తిప్పారు, రాష్ట్ర ప్రభుత్వం మునిసిపల్ కార్మికులు సమస్యలు గాలికి వదిలేసి నందుకు ఈనెల 7 వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నట్లు, తెలియజేసారు. పారిశుద్ధ్య, యు.జి.డి, మరియు కాంట్రాక్టు/ అవుట్సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులు, టీచర్స్,పెనక్సనర్లు, చేస్తున్న సమ్మెకు (సి ఐ టి యు) మద్దతు ఉంటుందని, చలో విజయవాడ, ప్రదర్శన చూసై నా సరే, సిఎం, జగన్ గారు స్పందించి సమస్యలు జటిలజంకాకుండా వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు, కార్మికులు, ఉద్యోగులు, టీచర్స్,పెనక్సనర్లు, చేస్తున్న సమ్మెకు (సి ఐ టి యు) మద్దతు ఉంటుందని, చలో విజయవాడ, ప్రదర్శన చూసై నా సరే, సిఎం, జగన్ స్పందించి సమస్యలు జటిలజంకాకుండా వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు,
top of page
bottom of page
Comments