కల్తీ మద్యం, నాటు సారా కట్టడికి చర్యలేవి అని మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కరెడ్డి సోదరుడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి అన్నారు, మంత్రాలయం నియోజకవర్గం లోని కోసిగి మండలం లో తెలుగు దేశం పార్టీ పిలుపు మేరకు కోసిగి లో స్ధానిక యస్ బి ఐ బ్యాంకు నుండి వాల్మీకి సర్కిల్ వరకు ర్యాలీ గా వెళ్లి జే-బ్రాండ్స్ పోవాలి అంటే జగన్ మోహన్ రెడ్డి దిగి పోవాలి అని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, సంపూర్ణ మద్య నిషేధం ఏమైంది అని వైయస్సార్ ప్రభుత్వం కల్తీ మద్యం తో ప్రజలు ప్రాణలు తిస్తూంది అని జంగారెడ్డిగూడెం లో కల్తీ సారా తాగి 27 మంది చనిపోతే కనీసం ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు అని జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర లో మద్యం నిషేధం అని చెప్పి ఇపుడు కల్తీ సారాయి చేయడం ఏమిటి అని ప్రశ్నించారు జంగారెడ్డిగూడెం బాధితులకు 25 లక్షలు పరిహరం అందజేయాలని డిమాండ్ చేస్తూ బారి ఎత్తుగా నిరసన వ్యక్తం చేశారు అధికారంలోకి వసై మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి ఇపుడు కల్తీ సారాతో నాణ్యత లేని సొంత బ్రాండ్ల్ తో మహిళలు తాళిబొట్లు తెంచుతున్నారని రాష్ట్రంలో నాటు,కల్తీ సారా ఏరులై పారుతున్న ప్రభుత్వం అరికట్టడం లేదు అని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జ్ఞానేష్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాడిగేని అయ్యన్న, కోండగేని వీరారెడ్డి, సాతునూరు కోసిగయ్య, నాడిగేని రంగన్న, పంపాపతి, నాడిగేని వీరారెడ్డి, చిన్న భూంపల్లి మాజీ సర్పంచ్ నరసింహులు, జంపాపురం మాజీ సర్పంచ్ కృష్ణా రెడ్డి, వందగల్ మాజీ సర్పంచ్ నరసింహులు, పల్లెపాడు మాజీ సర్పంచ్ చంద్ర, కోసిగి మాజీ ఉపసర్పంచ్ ఉసేని,నందమూరి అభిమాన్యూడు నరసన్న, మైనార్టీ నాయకుడు ఉమర్, లక్ష్మీకాంత్, గోపాల్,ఈరయ్య, కోసిగి యం పి టి సి రాజు,మారేష్,ప్రభాకర్ రెడ్డి, ఆర్లబండ రామాంజనేయులు, సర్పంచ్ మల్లికార్జున, ఐరన్ గల్ శివ, సాతునూరు ఉలిగయ్య,జుమ్మలదిన్ని రాగయ్య, చిర్తపల్లి నరసప్ప, వారంగోపాల్, ముగలదోడ్డి శిను, వీరారెడ్డి, చింతకుంట రామయ్య, బెళగల్ సర్పంచ్ రామయ్య, గుండేష్, ఉసేని, దోడ్డి గోపాల్, ఐ టిడిపి బృందం అధ్యక్షులు సల్మాన్ రాజు, నీలకంఠ, నాడిగేని మహదేవ్, ఉసేని, చిదానంద, క్రిష్ణ, అంజినారెడ్డి, బసవరాజు, తెలుగు యువత సూగురు పాండురంగ, హనుమంతు, రాజు, రామకృష్ణ, దోడ్డయ్య, వీరేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
תגובות