వై.ఎస్.ఆర్ జిల్లా, ఎర్రగుంట్ల, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల కు అందుబాటులో ఉండటం కోసమే కార్యాలయం ప్రారంభం అని తెలుగుదేశం పార్టీ జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్చార్జి చదివి రాళ్ల రెడ్డి పేర్కొన్నారు పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఎదురుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం గురువారం భూపాల్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రారంభం నుండి ముందు ప్రధాన నాలుగు రోడ్ల కూడలి లోని అల్లసాని పెద్దన పూలమాల వేసి నివాళులర్పించి భారీ జన సందోహంతో డప్పు వాయిద్యాలు బాణ సంచా కార్యాలయానికి భూపేష్ రెడ్డి ఊరేగింపుగా వచ్చారు అనంతరం కార్యాలయం ప్రారంభించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఇ నివాళులర్పించి కార్యాలయ ఆవరణంలో ని జెండా ఆవిష్కరించారు అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి సభను నిర్వహించారు ఈ సందర్భంగా భూపేష్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త కు ప్రతి నాయకునికి అందుబాటులో ఉండే అహర్నిశలు ప్రజా సమస్యలపై పోరాడుతానని హామీ ఇచ్చారు అలాగే ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న అరాచకాలతో ప్రజలు విసుగెత్తి ఉన్నారని ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేసి రాజకీయ ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడును మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు అనంతరం మాజీ ఎమ్మెల్సీ చదివి రాళ్ల నారాయణరెడ్డి మాట్లాడుతూ పస్తుతం ఎమ్మెల్యే గత పాలకులు పాలకులు అంటూ వెంకట్ రాలను స్పందించడం మంచిది కాదని గత పాలకులు చేసిన అభివృద్ధి సబ్ స్టేషన్లు సిమెంట్ రోడ్లు గ్యాస్ కనెక్షన్లు కుట్టు మిషన్ల పంపిణీ నీటి శుద్ధి కేంద్రాలు డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీ ఐటిఐ కాలేజీ ఇలాంటి అనేక గత పాలకులు నిర్మించిన అని గుర్తు చేశారు ప్రస్తుతం మీరు చేస్తున్నది గత పాలకులు వేసిన ఇలా ఫలకాలను నేడు మీరు ప్రారంభోత్సవం చేస్తున్నారన్నారు అనంతపురం మాజీ గ్రంథాలయ కమిటీ చైర్మన్ జంబ పురం రమణారెడ్డి మాట్లాడుతూ ఎర్రగుంట్ల మండలం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిదని ఎర్రగుంట మండలం నుండి ఇ కార్యకర్తలకు నాయకులకు ఎటువంటి ఇబ్బంది జరగకూడదని కార్యాలయం ఏర్పాటు అవసరం వచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి డి తెలుగుదేశం నాయకులు మాలెపాడు మాజీ ఎంపిటిసి మోహన్ రెడ్డి సుంకర నాగేశ్వరరావు రమేష్ రెడ్డి చాంద్బాషా తో పాటు భారీ సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు నాయకులు పాల్గొన్నారు
top of page
bottom of page
Comments