మంత్రాలయం, ప్రసన్న ఆంధ్ర వార్త
పెంచిన విద్యుత్ చార్జ్ లు తగ్గించాలి విద్యుత్ సరఫరా సక్రమంగా అమలు చేయాలని మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కరెడ్డి గారు సోదరుడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు వారు తెలుగు దేశం పార్టీ ఆదేశాలు మేరకు జె-ట్యాక్స్ కు నిరసనగా పెంచిన విద్యుత్ చార్జ్ లు, విద్యుత్ సరఫరా సక్రమంగా అమలు చేయాలని బాదుడే-బాదుడు కార్యక్రమం మంత్రాలయం మండలం లో మండల కన్వీనర్ పన్నాగ వెంకటేషప్ప స్వామి అధ్వర్యంలో తెలుగు దేశం పార్టీ ఆఫీసు నుండి రాఘవేంద్ర స్వామి సర్కిల్ వరకు కోవ్వత్తులు, లాటిన్ దీపాలు తో నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ వైయస్సార్ ప్రభుత్వం, వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర లో చెప్పిన మాట ఏమిటి ఇపుడు చేస్తూన్న పాలన ఏమిటి అని నిలదీశారు తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం లో కరెంట్ చార్జ్ లు పెంచలేదు, విద్యుత్ కోతలు లేకుండా పరిపాలన చేశారు కానీ అపుడు పాదయాత్ర చేస్తూన్న జగన్ మోహన్ రెడ్డి బాదుడే-బాదుడు అని తెదేపా ప్రభుత్వం పై విమర్శలు చేసిన వైయస్సార్ పార్టీ ఇపుడు చేస్తూన్న పాలన ఏమిటి అని వారు ఆవేదన వ్యక్తం చేశారు వైయస్సార్ ప్రభుత్వం ప్రజలు పై భారం మొపుతు విద్యుత్ చార్జ్ లు పెంచి ప్రజలు ను దోచుకొని విద్యుత్ సరఫరా సక్రమంగా అమలు చేయకుండా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా ప్రదాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి బుదూరు మల్లికార్జున రెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి యల్లారెడ్డి, జిల్లా బిసి సెల్ కార్యదర్శి చావిడి వెంకటేష్, తెలుగు యువత జిల్లా నాయకులు విజయ రామిరెడ్డి, చిలకలడోణ హనుమంతు, వగరూరు రామిరెడ్డి, అబ్దుల్,తిమ్మపురం కేశవ్, లక్ష్మారి విరేష్, రామంజినేయులు, వీరన్న గౌడ్, బోజ్జప్ప, సూగురు పాండురంగ, యస్ సి సెల్ జిల్లా కార్యదర్శి యోబు, సుంకేశ్వరి రోగప్ప, దేవదాసు, రంగన్న, రామ్ దాస్, భీరప్ప, నాగరాజు, చెట్నపల్లి రవి, మేకల నరసింహులు,వటేప్ప గారి నరసింహులు, మాల్లపల్లి భీమన్న, చంద్ర, లక్ష్మయ్య, వీరేష్, ఆచారి, ఐ టిడిపి అధ్యక్షులు సల్మాన్ రాజు, చిదానంద, నాగేష్,నీలకంఠ, బసవరాజు, తదితరులు పాల్గొన్నారు
تعليقات